సిరాన్యూస్, బేల
శివాలయ నిర్మాణానికి భూమి పూజ : సుహాసిని రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడీ గ్రామంలో శివాలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆమెను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.