Suman visited Rajanna temple : రాజన్న ను దర్శించుకున్న సుమన్

సిరా న్యూస్,సిరిసిల్ల జిల్లా;
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు.దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు అత్యంత మహిమగల దేవుడని అందుకే ప్రతినిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తున్నారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *