Surendra Babu: ఇంటింటా తెలుగుదేశం ప్రచార కార్యక్రమం

సిరాన్యూస్, కళ్యాణదుర్గం
 ఇంటింటా తెలుగుదేశం ప్రచార కార్యక్రమం

కళ్యాణదుర్గం నియోజకవర్గం కూటమి ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు కి మద్దతుగా గురువారం శెట్టూరు మండలం అనుపల్లి గ్రామం లో ఇంటింటా ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సతీమణి అమిలినేని రమాదేవి , వారి కుటుంబ సభ్యులు ప్రచారం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జన సైనికులు, భాజపా నాయకులు కార్యకర్తలు, మాజీ ప్రజప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు మండల పంచాయతీల్లోని గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ కన్వీనర్లు, వివిధ అనుబంధ సంఘాలు నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *