సిరా న్యూస్,హైదరాబాద్;
ములుగు జిల్లా కు చెందిన ఎంబిఎ విద్యార్ధిని దిల్ సుఖ్ నగర్ లోని ప్రయివేటు ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ బలవన్మరణానికి పాల్పడివంది. యువతి మృతి పై కుటుంబసభ్యులు చైతన్య పురి పోలీసులకు ఫిర్యాదు చేపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని , పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. పోస్టు మార్టం నివేదిక తదనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని చైతన్య పురి పోలీసులు తెలిపారు.