DSC Postpone: తెలంగాణలో డీఎస్సీ వాయిదా!?.. తీవ్రమవుతున్న ఉద్యమం

సిరా న్యూస్,హైదరాబాద్; తెలంగాణలో డీఎస్సీ వాయిదా ఉద్యమం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలతోపాటు, అభ్యర్థులు ఉద్యమిస్తున్నారు.…