Post Office Scam: ఆదిలాబాద్‌లో రూ. 2 కోట్ల రైతుల సొమ్ము స్వాహా!?

సిరా న్యూస్, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌లో రూ. 2 కోట్ల రైతుల సొమ్ము స్వాహా!? + రంగంలోకి దిగిన ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌…