Velpula Sudhakar: మా భూమి మాకు ఇప్పించాలి: వేల్పుల సుధాకర్

సిరాన్యూస్, భీమాదేవరపల్లి మా భూమి మాకు ఇప్పించాలి: వేల్పుల సుధాకర్ అక్రమంగా భూమి పట్టా చేసుకున్న‌ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి…