సిరా న్యూస్,హైదరాబాద్ ;
టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కాకుమాను జ్యోతి మరియు హెచ్‌పి ఫౌండేషన్, మాతృదేవో ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కొమ్ము ప్రవీణ్ కుమార్ స్పాన్సర్ చేసిన అడల్ట్ డైపర్స్ ను ఉప్పల్ లోని మాన్యత వృద్ధాశ్రమం లోని 100 మంది వృద్ధులకు అందజేశారు.ఈ కార్యక్రమం లో హైల్ టాటా మణి ఛారిటబుల్ సభ్యుల తో పాటు 100 మంది వృద్ధులు పాల్ గోన్నారు