TDP:  సురేంద్రబాబును కలిసిన టీడీపీ సీనియర్ నాయకులు

సిరా న్యూస్, కళ్యాణదుర్గం
 సురేంద్రబాబును కలిసిన టీడీపీ సీనియర్ నాయకులు
కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబును టిడిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కరణం రాంమోహన్, రాష్ట్ర కార్యదర్శి అమిలినేని ల‌క్ష్మినారాయణ, మాజీ మున్సిపల్ చైర్మెన్ వై పి రమేష్, టిడిపి పట్టణ అధ్యక్షుడు శర్మస్ వలిలు అనంతపురం లోని ఆయన స్వగృహం లో క‌లిశారు. అనంత‌రం శుభాకాంక్షలు తెలియ‌జేశారు. ఈసంద‌ర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అమీలినేని సురేంద్రబాబు క్యాంపు కార్యాలయంలో సోమ‌వారం కళ్యాణదుర్గంలో నాగిరెడ్డిపల్లి సర్పంచ్, నాయకులు, కార్యకర్తలు, తమ్మినేని పవన్ తెలుగు యువత రాష్ట్ర నాయకులు, అమిలినేని సురేంద్రబాబు అల్లుడు ధర్మతేజల‌తో సమావేశమ‌య్యారు. ఈ స‌మావేశంలో జనసేన పార్టీ నాయకులు , కార్యకర్తలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *