టిడిపి ఏజెంట్ కు గుండెపోటు

సిరా న్యూస్,గుంటూరు;
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్, టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు తరపున టిడిపి పార్టీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురి అయ్యారు. నరసరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆయన స్థానంలో మరొక వ్యక్తికి ఏజెంట్గా అధికారులు అవకాశం కల్పించారు.
=======

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *