TDP Dharma Teja: నగర వ‌నంను పరిశీలించిన ఎమ్మెల్యే మేనల్లుడు ధర్మతేజ

సిరాన్యూస్‌,కళ్యాణదుర్గం
నగర వ‌నంను పరిశీలించిన ఎమ్మెల్యే మేనల్లుడు ధర్మతేజ

కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని నగర వనంను బుధ‌వారం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మేనల్లుడు దేవినేని దర్మతేజ పరిశీలించారు. ఈసంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ నగర వనంను పూర్తి గా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. అందుకు మా పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.ఈయ‌న వెంట ఫారెస్ట్ అధికారులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *