సిరాన్యూస్, కళ్యాణదుర్గం
నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేనల్లుడు ధర్మతేజ
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని దురదకుంట గ్రామస్థులు సోమవారం కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు 58 వ పుట్టిన రోజులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా గ్రామస్తలు చందాలు వేసుకుని గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పలకలను ఎమ్మెల్యే మేనల్లుడు దేవినేని ధర్మతేజ చేతుల మీదుగా పంపిణీ చేయించారు. అనంతరం ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.