సిరా న్యూస్,నంద్యాల;
ఆళ్లగడ్డలోహత్య గుర్తు తెలియని దుండగులు హ త్య చేశారు. కళ్లల్లో కారం చల్లి మరీ బండరాళ్లతో మో ది చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎమ్మెల్యే అఖిల ప్రియ కు శ్రీదేవి సన్నిహితురాలు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అఖిల ప్రియకు మద్ద తుగా భార్యభర్తలు ప్రచారం చేశారు. పలు కార్యక్రమంలో పాల్గొని అఖిలప్రియకు ఆమె తోడుగా నిలిచారు. శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావర ణం నెలకొంది. అల్లర్లు చెలరేగే అవకా శం ఉండడంతో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. రాజకీయ కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేక మరే దైనా కారణమా తెలియాల్సి ఉంది.