సిరాన్యూస్,బేల
బేల తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్‌ను సన్మానించిన కాంగ్రెస్ మండల నాయకులు
ఆదిలాబాద్ జిల్లా బేల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కొట్నాక్ రఘునాథ్ రావ్‌ను సోమవారం మండల కాంగ్రెస్ నాయకులు మర్యదాపూర్వకంగా కలిశారు. అనంతరం తహసీల్దార్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.తన సేవలు ప్రజలకి రైతులకు సకాలంలో అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్,మాజీ జడ్పిటిసి రాందాస్ నాక్లే, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామా రూపేష్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు ఘన్ శ్యామ్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మడావి చంద్రకాంత్, సీనియర్ నాయకులు నానాజీ పాటిల్, రాందాస్ రౌత్, సుధామ్ రెడ్డి,సుదర్శన్, గంభీర్ థాక్రే, రమేష్ పటేల్, సూర్య భాన్, విజయ్ దర్, సురేందర్ భాలే రావు, కరీం భాయి,అనిల్ ధోటే, అహేమద్, యూత్ కాంగ్రెస్ సభ్యులు భోక్రే శంకర్,సాగర్, స్వప్నిల్, పురుషోత్తం నైతాం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.