సిరాన్యూస్, బేల
బేల తహసీల్దార్‌గా కోట్న్ క్ రఘునాథ్ రావు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల తహసీల్దార్‌గా రఘునాథ్ రావు బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈయన ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని నాయబ్ తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. పదోన్నతి లో భాగంగా ప్రభుత్వం బేల మండలానికి తహసీల్దార్‌గా నియమించింది. ఈ సందర్బంగా శుక్రవారం బేల మండల తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రఘునాథ్ రావుకు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సీడం వామన్ రావు, గిర్థవార్, అశోక్, సాజిద్ ఖాన్, ఆపరేటర్ శ్రీనివాస్, సబ్ రిజిస్టర్, హరీ ప్రసాద్, అటెండర్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.
వారి ఉద్యోగములో ఇది బాగానే అయన గారు పర్మనెంట్ గా ఇక్కడ చెయ్యడు కదా అయన ఉద్యోగ రీత్యా చేసే నిస్వార్థ సేవ ను చూడాలి యెంత మందికీ న్యాయం చేస్తారు అని
(ఇది వారి కానిసా డ్యూటీ యెవ్వరు అడ్గకున్న వాళ్ళు చేయవలసిందే)