సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా సురారం పియస్ పరిధిలోని రాజీవ్ గృహకల్పలో 60గజాల ప్రభుత్వ స్థలం విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ చేలరేగింది. 60గజాల స్థలం మాదంటే మాదని రోడ్డుపై బాహబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. కోట్లాటలో తీవ్రంగా గాయపడిని ఒక మహిళ రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయింది.
=====