సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ పోలీసులు యవతి మిస్సింగ్ కేసును చేధించారు. దాదాపు 9 నెలల తరువాత లభ్యమైన యువతి ఆచుకీ దొరికింది. దాంతో పవన్ కళ్యాణ్ యువతి మిస్సింగ్ కేసు వ్యవహారంలో సీఐతో స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ టీం జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడ తీసుకొస్తున్న ట్లు సమాచారం.
=====