కాల్వలోకి దూసుకెళ్లిన కారు

ఏడుగురి ప్రాణాలు రక్షించిన పోలీసు కానిస్టేబుల్
 సిరా న్యూస్,కోనసీమ;
కోనసీమ – బెల్లంపూడి వద్ద ఒక కారు అదుపుతప్పి బైక్ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. ఆదే సమయంలో అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే స్పందించి కాల్వలో దూకాడు. కారు డోర్లు తెరిచి, కారు లోపల వున్న వారిని బయటకు హుటాహుటిన తీసుకువచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *