కాలనీ వాసులతో ముచ్చటించిన ఈటెల

 సిరా న్యూస్,సికింద్రాబాద్;
మల్కాజిగిరి : మల్కాజిగిరి నియజికవర్గం లోని వినాయక్ నగర్ డివిజన్ లో స్థానిక బిజెపి కార్పొరేటర్ రాజ్యలక్ష్మి తో కలిసి బిజెపి MP అభ్యర్థి ఈటెల రాజేందర్ పలు కాలనీ వాసులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రాబొయ్యే ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రేస్ చేసిన హామీలు కేవలం నామమాత్రమే అని అవి అమలు అయ్యేవి కాదు అని విమర్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *