సిరా న్యూస్,పరవాడ;
అనకాపల్లి జిల్లా పరవాడ గర్ల్స్ హైస్కూల్లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా అనకాపల్లి జిల్లా అధ్యక్షురాలు పి మాణిక్యం ఆధ్వర్యంలో ఎన్నికలు మేనిఫెస్టో మహిళలకు విద్య ఆరోగ్యం రక్షణ రవాణా ఉపాధి భద్రత కల్పించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అమలు చేయాలని సమానత్వం శాస్త్రీయత పునాదిగా విద్యా విధానం రూపొందించి అమలు చేయాలని ప్రతి ప్రభుత్వం పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని ఉపాధి హక్కు కల్పించాలని సమానం పనికి సమాన వేతనం ఇవ్వాలని మహిళాలకు పురుషులతో సమానంగా వేతనాలు నిర్ణయి అమలు చేయాలని 14 రకాల నిత్యవసర వస్తువులు రేషన్ డిపోల ద్వారా ఇవ్వాలని 400కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేయాలని ధరలు స్థిరీకరణ నిధికి బడ్జెట్ పెంచాలని ఆహార వస్తువులు స్కూలుకు విద్యకి కి అవసరమైన వస్తువులపై జిఎస్టి ని తగ్గించాలని పొదుపు బడ్జెట్లపై వడ్డీ చెల్లించాలని పొదుపు డబ్బులు వినియోగంపై ఆంక్షలు ఉండకూడదని 20 లక్షల వరకు రుణాలకి 0 వడ్డీ అమలు చేయాలని అవినీతి అరికట్టాలని అభయాసం కొనసాగించాలి కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని వసతి గృహాల్లో సరైన ఆహారం విశ్రాంతికి తగిన ఏర్పాట్లు కల్పించేందుకు ప్రాధాన్యతనివ్వాలి మత్తు పదార్థాలు మద్యాన్ని నియంత్రించాలని 33 రిజర్వేషన్ కల్పించాలని భార్యాభర్తలిద్దరికీ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలి ఒంటరి మహిళ పెన్షన్లకు 6000 పెంచాలి మహిళలకు సంక్షేమానికి ఉపాధి కల్పి నాకు బడ్జెట్లో మూడోవంతు కేటాయించాలి పై సమస్యలపై ఎన్నికల్లో మేనిఫెస్టో స్పష్టంగా పేర్కొనాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి .మాణిక్యం తదితరులు పాలొగొన్నారు.
======================