సిరా న్యూస్,విజయవాడ;
మంత్రి క్యాంపు కార్యాలయంలో నిరంతరాయంగా ఆహార పొట్లాలు సిద్ధం చేస్తున్నారు .
రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డి తన విజయవాడ క్యాంపు కార్యాలయంలో సిఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మంత్రి నారా లోకేష్ సూచనలతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సహకారం, ప్రోత్సాహంతో వరద బాధితులకు రాత్రంతా నిద్రలేకుండా ఆహారం అందించేందుకు ఆహార పొట్లాలు సిద్ధం చేశారు.