సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.మండలంలోని రావల్ కోల్ గ్రామంలో గంజాయి మత్తు లో వృద్ధురాలి దారుణ హత్య చేశారు.పించన్ డబ్బులు కోసం బాలమ్మ (66) అనే వృద్ధురాలిని తల పై కొట్టి దారుణంగా మనుమడు ప్రశాంత్(21) హత్య చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.ఇంక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.