సిరా న్యూస్,మేడ్చల్;
జగద్గిరిగుట్ట పోలీస్ పరిధి స్టేషన్ వేంకటేశ్వర నగర్ లో దారుణ హత్య జరిగింది. అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్(40) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.మృతదేహానని పోలీసులు సూరారం మల్లారెడ్డి హాస్పిటల్ కి తరలించారు. హత్యకు కారణం అక్రమ సంబంధమే నని భావిస్తున్నారు
===