పొలింగ్ సిబ్బంది రెండవ ర్యాండమైజేషన్ పూర్తి

 సిరా న్యూస్,హైదరాబాద్ ;
జనరల్, పోలీస్ అబ్జర్వ్ ర్ ల సమక్షంలో జి హెచ్ ఏం సి ప్రధాన కార్యాలయంలో పోలింగ్ సిబ్బంది అధికారుల రెండోవ ర్యాండ మై జేశన్ ప్రక్రియ ను జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోజ్ పూర్తి చేసారు. ఈ కార్యక్రమంలో సి పి శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ పోలీస్ కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, జిల్లా కలెక్టర్, హైదరాబాద్ రిటర్నింగ్ అధికారి అనుదీప్ దురుషెట్టి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి సికింద్రాబాద్, హేమంత్ కేశావ్ పాటిల్ ఈ వి డి ఏం డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *