సుప్రీంకోర్టు కీలక తీర్పు
సిరా న్యూస్,న్యూఢిల్లీ;
జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యాలు చేసింది. జమ్మూ కాశ్మీర్ అంశంపై రాష్ట్రపతి ప్రకటనలో జోక్యం చేసుకోలేమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. కేంద్రం వాదనను సమర్థించింది. పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది.