సిరా న్యూస్,వరంగల్;
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట శివారులోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తోటి ఉపాధ్యాయుల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులుఅంటున్నారు. నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిలో ఉపాధ్యాయురాలు హారిక చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. పోలీసులు పూర్తి కారణాలపై విచారణ చేస్తున్నారు.
======