సిరా న్యూస్ నిర్మల్
కలెక్టరేట్ లో ఉద్రిక్తత...
D1పట్టాల అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ను ముట్టడించి ఆందోళన చేపట్టిన నిర్మల్ జిల్లా సోన్ మండలం సిద్దిలకుంట గ్రామస్థులు.. అడిషనల్ కలెక్టర్ కిషోర్ బాబు ను అడ్డుకొని అక్రమాలపై విచారణ జరపాలని పట్టుబట్టిన గ్రామస్థులు..