అక్కమాంబ ఆలయంలో చోరీ

 సిరా న్యూస్,కళ్యాణదుర్గం;
కళ్యాణదుర్గం లోని అక్కమాంబ దేవాలయంలో దుండగులు హుండీ పగలగొట్టారు. భక్తులు వేసిన కానుకలు , నగదు ఎత్తుకెళ్లారు. దేవాలయకమిటీ ఐదు నెలలుగా హుండీ లెక్కింపు చేయలేదు. నాలుగు లక్షల నగదు వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ ఫుటేజీ వైర్లు ఆగంతకులు కత్తిరించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాము పోలీసులకు ఫిర్యాదు చేసారు.
===

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *