కామారెడ్డి నగరంలో దొంగల హల్ చల్

సిరా న్యూస్,కామారెడ్డి;
పట్టణంలోని అశోక్ నగర్, శ్రీరామ్ నగర్, స్నేహపురి, విద్యానగర్, కాకతీయ నగర్, వివేకానంద కాలనీల్లో తొమ్మిది ఇండ్లలో చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి 8 తులాల బంగారం, 30 తులాల వెండి, 1లక్షా 20వేల నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *