చిన్నారిపై వీది కుక్క దాడి

సిరా న్యూస్,మేడ్చల్;
హైదరాబాద్ నగరంలో మరోసారి వీధికుక్కలు రెచ్చిపోయాయి. పీర్జాదిగూడలో ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధికుక్క దాడి చేసింది. ఒక్కసారిగా దూసుకొచ్చి చిన్నారిని గాయపరచి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడున్న మహిళలు వెంటనే స్పందించడంతో కుక్క ఆ పాపను వదిలేసి పారిపోయింది. కుక్క దాడిలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *