సిరా న్యూస్,హైదరాబాద్;
ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎల్బీ స్టేడియం దద్దరిల్లిపోయింది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత సీతక్కకే భారీ స్పందన వచ్చింది. ఆమె మైక్ వద్దకి రాగానే కార్య కర్తలు, అభిమానులు కేరింతలు కొట్టడంతో కాసేపు ఆమె మాట్లాడకుండా వేచి చూడాల్సి వచ్చింది.