సిరా న్యూస్,హన్మకొండ;
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపెల్లి క్రాస్ రోడ్ వద్ద రెండు కార్లు గురువారం ఎదురు ఎదురుగా వచ్చి ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.