సిరా న్యూస్,ఒంగోలు;
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్ ని ఢీ కొట్టి కారు బోల్తా పడింది. ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు మృతి. చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు వాసులుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ లో వివాహానికి హాజరై కందుకూరు వెళ్తుండగా ఘటన జరిగింది.
=========