సిరా న్యూస్,బాసర;
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి పుణ్యక్షత్రంలో హుండీలను దుండగులు దొంగిలించారు. సెక్యూరిటీ సీసీ కెమెరాలు వైఫల్యమే దీనికి ప్రధాన కారణం బాసర గ్రామస్తులు అంటున్నారు. సెక్యరిటీ వాళ్ళు లేకపోవడం సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న విషయాన్ని దొంగలు గ్రహించడంతో వారు రెచ్చిపోతున్నారు. నిత్యం భక్తులతో కిటికీడలాడే బాసర పుణ్యక్షేత్రంలో ఇలా దొంగలు పడడం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో సెక్యూరిటీ గార్డ్స్ సిసి కెమెరా ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఇదే విషయం గ్రామస్తులందరూ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు.