సిరాన్యూస్, చిగురుమామిడి
రోగులకు పండ్లు పంపిణీ చేసిన సామాజికవేత్త తిప్పారపు శ్రీనివాస్
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన సామాజికవేత్త తిప్పారపు శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మోర వంశీ, తాటి పాముల రాజు, కాశపాక భాస్కర్, అనిల్, గాదెపాక ప్రశాంత్, కలువాల సంతోష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.