సిరాన్యూస్, ఓదెల
తిరుపతి కుటుంబానికి రూ.21,000లు మిత్రులు ఆర్థిక సాయం
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామంలో గోపాల మిత్ర లో పనిచేసే ఉన్ని తిరుపతి అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం బాధిత కుటుంబానికి తోటి మిత్రులు తిరుపతి కుటుంబానికి 21000 ఆర్థిక సాయం అందించారు. సహాయం చేసిన వారు గోపాలమిత్ర స్టేట్ ఉపాధ్యక్షులు సదానందం, పెద్దపల్లి జిల్లా ప్రెసిడెంట్ సమ్మయ్య, సూపర్వైజర్ జానీ, ఫక్రుద్దీన్, శ్రీనివాస్, సురేష్, గోపతి ప్రవీణ్, శ్రీపతి మహేష్. ఓదేలు. తదితరులు ఉన్నారు.