Tirupati Reddy: అందుబాటులో విత్త‌నాలు : సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి

సిరా న్యూస్, సైదాపూర్
అందుబాటులో విత్త‌నాలు : సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి

విత్తనాలు అందుబాటులో ఉన్నాయ‌ని వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘం చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి అన్నారు. వెన్కేపల్లి-సైదాపూర్ సహకార సంఘమ జీలుగా 30 కిలోలు బస్తా 1,120/-, ఎంటీయూ 1010 25 కిలోలు బస్తా 988/-, బీపీటీ 25 కిలోలు బస్తా 1035/- విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విత్తనాలు కావాలనుకునే రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్సు, పట్టాదారు పాస్ బుక్ తీసుకొని వచ్చి విత్తనాలను తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *