బాబు షూరిటీకి భవిష్యత్తు గ్యారెంటీ

సిరా న్యూస్,నంద్యాల;

బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రోజురోజుకు ప్రజలలో పెరుగుతున్న ఆదరణ శిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలోని బూతు నెంబర్ 112, 121 లో ఎర్రగుంట్ల గ్రామం తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ-2మెంబర్ కమతం జయరామి రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శీలం లక్ష్మీప్రసాద్, జాకీర్ హుస్సేన్, మేడిదిన్నె రాము, దాసరి నిరంజన్, సలాది విజయ్, బండి ఓబులేసు ,బూత్ ఇన్చార్జులు ఏరువా నారాయణ ,దారం శీను మరియు ఎర్రగుంట్ల గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *