సిరా న్యూస్,న్యూఢిల్లీ;
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం రాత్రి నుంచి ఎడా తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో హస్తినలో పరిస్థి తులు ఆందోళనకరంగా మారాయి. ఎడతెరిపిలేని వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమైయాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి.
==