సిరా న్యూస్,నంద్యాల;
శ్రీశైలం డ్యామ్ రెండు వైపుల సుమారు అటు 4 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు లేకపోవడంతో వాహనాలు ఎక్కడికి అక్కడే నిలిచిపోయాయి. వాహనాలు రోడ్డుపైనే నిలిపి సెల్ఫీ మోజులో యాత్రికులు పడిపోయారు. దాంతో పలువురు ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్నారు.