సిరా న్యూస్, భీమదేవరపల్లి :
రోడ్డుపై కూలిన భారీ వృక్షం…రాకపోకలకు అంతరాయం
భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ నుండి మల్లారం వెళ్లాల్సిన బీటీ రోడ్ పై మార్గం మధ్యలో రోడ్డు పక్కన ఉండే పెద్ద వృక్షం యొక్క మండ కూలి రోడ్డుపై పడింది. దీంతో బుధవారం గ్రామానికి కాసేపు రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు కలిసి చెట్టును తొలగించి మార్గాన్ని తిరిగి ప్రారంభించారు. అదృష్టమాశాత్తు బాటసారులకు ఎలాంటి గాయాలు కాలేదు.