హైదరాబాద్-వరంగల్ హైవేపై ట్రాఫిక్ జామ్

సిరా న్యూస్,వరంగల్;
రాష్ట్రంలో కుండపోత వర్షాలు ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. హైదరాబాద్-వరంగల్ హైవేపై రఘునాథ్పల్లి వద్ద భారీగా వరద నీరు చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి వెహికల్స్ ముందుకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిని తొలగించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *