రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి

సిరా న్యూస్,శ్రీకాకుళం;
వజ్రపుకొత్తూరు మండలం పూండి రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. అతని వయస్సు
సుమారు 25-30 సంవత్సరాల మధ్య ఉంటుందనిఅన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 9440627567 నెంబర్ను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *