డ్రైవర్ మృతి..ప్రయాణికులకు గాయాలు
సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా సున్నపు బట్టి ప్రాంతంలో 45వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టి,ఎదురుగా వస్తున్న లారీ ని ఢీ కొట్టడం తో బస్సు డ్రైవర్ శీను మరణించాడు,10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి….
విజయవాడ నుండి చెన్నై వెళ్తున్న స్లీపర్ కొచ్ బస్సు డివైడర్ ను ఢీకొని కావలి వైపు వెళ్తున్న లారీను ఢీకొనడంతో బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు..ఈ ప్రమాదంలో బస్సులోని పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన అంబులెన్స్ లో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…
========================x