సిరాన్యూస్, ఓదెల
చిగురించింది చెట్టు.. ఆకట్టుకుంది అందరి చూపు..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో డీ 86 కాకతీయ కెనాల్ దగ్గర ఉన్న చెట్టు నాడు మండు టెండలకు ఆకులన్నీ రాలి మోడుగా మారింది. నేడు వర్షాలు కురవడంతో పచ్చని ఆకులతో పకృతికే అందాన్నిస్తుంది చెట్టు. చినుకు పడితే చాలు ఆకులన్నీ పరవశించిపోతున్నాయి. ఈ దృశ్యం సిరా న్యూస్ కెమెరాకు చిక్కింది .