ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ముగ్గుల పోటీలు…

 సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ మండల కేంద్రంలో గల ఆపిల్ కిడ్స్ పాఠశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈనెల 12న శుక్రవారం రోజున ఉదయం 11 గంటలకు ముగ్గుల పోటీలో నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ చదువు వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఈ పోటీలో కమాన్ పూర్ మండలం లో గల మహిళ లుఅందరూ కూడా పాల్గొనవచ్చును. ఈ పోటీలో గెలుపొందినటువంటి మహిళా మణులకు ప్రధమ మరియు ద్వితీయ తృతీయ బహుమతులను అందజేయడం జరుగుతుంది అదేవిధంగా చుక్కల ముగ్గులకు ప్రాధాన్యత ఇవ్వబడును. అధిక సంఖ్యలో మహిళా మణులు పాల్గొని సంక్రాంతి సంబరాలను విజయవంతం చేయవలసినదిగా కోరనైనది ఈ పోటీలను ఆపిల్ కిడ్స్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించబడును. ఎవరి రంగులు వారే తెచ్చుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *