Trustee Dr. Satish: గ‌డ్డం మ‌ల్ల‌య్య కుటుంబానికి 50 కేజీల బియ్యం అంద‌జేత‌

సిరాన్యూస్,ఓదెల
గ‌డ్డం మ‌ల్ల‌య్య కుటుంబానికి 50కేజీల బియ్యం అంద‌జేత‌
* ఓదెల శ్రీమల్లిఖార్జున స్వామి దేవస్థానం ధర్మకర్త డాక్టర్ సతీష్

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందిన గడ్డం మల్లయ్య కుటుంబానికి ఓదెల శ్రీమల్లిఖార్జున స్వామి దేవస్థానం ధర్మకర్త డాక్టర్ సతీష్ వారికుటుంబానికి 50కేజీ ల బియ్యాన్ని వితరణ గా అందించారు . మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.ఈ కార్యక్రమంలో గడ్డం శ్యాం, కొండ్ర లక్ష్మణ్, మాజీ ఉప సర్పంచ్ రాచర్ల రాజేశం, సారయ్య, ప్రభాకర్, కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *