TSFS: ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు
తెలంగాణ స్టూడెంట్ ఫోరం సొసైటీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలోని ఈనెల 29 శుక్రవారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు రెండు గంటల పాటు ఆదిలాబాద్ పట్టణంలో ఓసియన్ కంప్యూటర్ సహకారంతో ఉచితంగా కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న‌ట్లు తెలంగాణ స్టూడెంట్ ఫోరం సొసైటీ అధ్యక్షులు బి రాహుల్, ప్రధాన కార్యదర్శి ఇఫ్తార్ ఒక ప్రక‌ట‌న‌లో తెలిపారు.ఆదిలాబాద్ వెనుకబడిన వంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. మ‌రిన్ని వివ‌రాల కోసం 7569536323 నంబర్ సంప్రదించాల‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *