కొలిమిగుండ్లలో రెండు బైకులు డి, ఒకరు మృతి…

కొలిమిగుండ్ల;
కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని స్థానిక జమ్మలమడుగు క్రాస్ రోడ్ లో రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో కలవటాల గ్రామానికి చెందిన హర్షవర్ధన్ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న కలవటాల గ్రామస్తులు మృతుని కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హర్షవర్ధన్ కుటుంబ సభ్యులు మృతదేహం పై పడి బోరుమని విలపించారు.మరొక బైక్ లో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు కావడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కొలిమిగుండ్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డు ప్రమాద విషయాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *