సిరా న్యూస్,హైదరాబాద్;
తారామతి బారదారి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక టిప్పర్ టు వీలర్ పైకి దూసుకెళ్ళింది. దాంతో టూవీలర్ పై ప్రయాణం చేస్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమం గా మారింది. గాయపడ్డ వారిలో మహిళా గర్భవతి. హాస్పిటల్ కి తరలించిన స్థానికులు మిస్ క్యారీ అయినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.